ప్రొద్దుటూరులో పోస్టర్ల కలకలం
- PRASANNA ANDHRA

- Apr 25, 2023
- 1 min read
ప్రొద్దుటూరులో పోస్టర్ల కలకలం


కడప జిల్లా, ప్రొద్దుటూరు
డా. వై.యస్. సునీత రాజకీయ రంగ ప్రవేశం చేస్తుందంటూ రాత్రికి రాత్రి ప్రొద్దుటూరు పట్టణంలోని పలు ప్రధాన కూడళ్ళ వద్ద వాల్ పోస్టర్ల అతికించిన గుర్తు తెలియని వ్యక్తులు. పోస్టర్లలో సునీత తండ్రి వై.యస్. వివేకానంద రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, శ్రీనివాసుల రెడ్డి (వాసు), బీటెక్ రవి ఫోటోలు. చర్చనీయాంశంగా మారిన డాక్టర్ సునీత పోస్టర్ల పై పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.

యాడ్ ల కోసం ఇప్పుడే సంప్రదించండి
9908051001

యాడ్ ల కోసం ఇప్పుడే సంప్రదించండి
9908051001









Comments