ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య
- PRASANNA ANDHRA

- Feb 2, 2022
- 1 min read
తిరుపతి, చంద్రగిరి మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య, కళాశాల హాస్టల్ లోనున్న ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య. మృతుడు డిగ్రీ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న రవితేజ విద్యార్థి గా గుర్తింపు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం, జయలక్ష్మిపురం పంచాయితీ కటిగాని కాలువ కు చెందిన విద్యార్థి. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చంద్రగిరి ఎస్.ఐ హిమబిందు.









Comments