బాలుడు మిస్సింగ్ కేసు నమోదు
- PRASANNA ANDHRA

- Jan 31, 2022
- 1 min read
పరవాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, పరవాడ పోలీస్ స్టేషన్ కు సంబంధించి ఒక మిస్సింగ్ కేస్ నమోదు అయ్యింది వివరాల్లోకి వెళితే పెదముసిడివాడ గ్రామంలో గవర్నమెంట్ హై స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న మూగుండ సాయి పార్థసారథి అను 14 సంవత్సరాల వయస్సు గల బాలుడు ఈరోజు ఉదయం అనకాపల్లి నుంచి స్కూల్ కి వచ్చి తిరిగి ఇంటికి రానట్లు బాలుడు తల్లి గారైన మల్లేశ్వరి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పరవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.









Comments