శానిటైజర్ తాగిన విద్యార్థిని రహస్యంగా వైద్యం అందిస్తున్న పాఠశాల సిబ్బంది
- PRASANNA ANDHRA

- Mar 20, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ కడప జిల్లా, బద్వేలు లోని గురుకుల పాఠశాలలో శానిటైజర్ తాగిన విద్యార్థిని, విద్యార్థిని సుప్రజ ను బద్వేలు లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి నందు చికిత్స చేయిస్తున్న పాఠశాల సిబ్బంది, సుప్రజ శానిటైజర్ రుచి చూసేందుకే త్రాగింది అంటున్న పాఠశాల ప్రిన్సిపాల్. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.








Comments