ఉరివేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
- PRASANNA ANDHRA

- Mar 5, 2022
- 1 min read
తిరుపతి, ఉరివేసుకొని విద్యార్థి ఆత్మహత్య, ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్లగుంట మారుతి నగర్ లో ఘటన. మృతురాలు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న కె వాణిశ్రీ (16)గా పోలీసులు గుర్తింపు. చదువు మీద శ్రద్ద చూపకుండా ఫొన్ వాడుతున్నందుకు తల్లి మందలింపు, మందలించదాన్ని జీర్ణించుకోలేక ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య. మృతదేహాహాన్ని రుయా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఈస్ట్ ఎస్ ఐ జయస్వాములు.









Comments