శ్రీ బాలాజీ జిల్లా వచ్చేసినట్లే
- PRASANNA ANDHRA

- Mar 11, 2022
- 1 min read

తిరుపతి పద్మావతి నిలయం భవన సముదాయంను శ్రీబాలాజీ జిల్లా కలెక్టరేట్ కు కేటాయించిన విషయం తెలిసిందే, శుక్రవారం ఆభవన సముదాయం వద్ద కలెక్టర్ కార్యాలయం అంటూ బోర్డు పెట్టారు ఇక ఉగాది నుంచి బాలాజీ జిల్లా పాలన సాగడం తధ్యం.








Comments