చిట్వేలి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.
- DORA SWAMY

- Oct 5, 2023
- 1 min read
చిట్వేలి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కృష్ణారావు

అన్నమయ్య జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కృష్ణారావు గురువారం మధ్యాహ్నం స్థానిక చిట్వేలి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డుల వివరాలను పరిశీలించారు. మండల శాంతి భద్రతలపై ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ తో చర్చించారు.

ఈ కార్యక్రమంలో రాజంపేట డీఎస్పీ చైతన్య, రైల్వే కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








Comments