ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం - సింగరాయకొండ
- EDITOR

- Mar 12, 2022
- 1 min read
కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం సింగరాయకొండ గ్రామంలో ఈరోజు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ముఖ్యులు, ప్రకాశం జిల్లా వైసీపీ వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్ రెడ్డి, రాష్ట్ర వైసీపీ నాయకులు యెన్నబత్తిన వెంకటేశ్వర్లు పాల్గొని ముఖ్యమంత్రి జగన్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో సైతం వైసీపీ అధికారంలోకి రావడం తధ్యం అని చెప్పారు. ఈ సందర్భంగా సింగరాయకొండ మండల నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు.









Comments