top of page

MLA ని దుర్భాషలాడిన వ్యక్తి అరెస్ట్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 4, 2022
  • 1 min read

ree

సత్తెనపల్లి MLA అంబటి రాంబాబు ని ఫోన్ ద్వారా అసభ్యపద జాలముతో దుషింనిచిన వ్యక్తి అరెస్ట్, వివరాల్లోకి వెళితే 14-12-2021వ తేదీన సత్తెనపల్లి M.L.A అంబటి రాంబాబు కి ఒక వ్యక్తి ఫోన్ చేసి అసభ్యపదజాలముతో దోషించి, బెదిరించడం జరిగినది. దీనిఫై సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగినది. ఈ కేసులో తెలంగాణా రాష్ట్రము, వనపర్తి జిల్లా, దుప్పాలి గ్రామమునికి చెందిన గట్టు కార్తిక్ కుమార్ గౌడ్ గా నిర్దారించుకొన్న పోలీసులు, ఈ రోజు అనగా ది. 04.02.2022 ముద్దాయి గట్టు కార్తిక్ కుమార్ గౌడ్ ను సత్తెనపల్లి పట్టణ CI U.శోభన్ బాబు అరెస్ట్ చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page