గురుకుల పాఠశాలలో శాడిస్ట్ పీ.ఈ.టీ టీచర్
- PRASANNA ANDHRA

- Mar 11, 2022
- 1 min read
కడప జిల్లా, కమలాపురం మహాత్మా జ్యోతి రావ్ ఫూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయములో శంకర్ నారాయణ రెడ్డి అనే పి.ఈ.టి టీచర్ శాడిస్ట్ కీచక చర్య. నిశబ్దంగా కూర్చొని చదువుకుంటున్న విద్యార్థులను విచక్షణా రహితంగా కొడుతున్న పి.ఈ.టి. అక్కడే బెల్దారి పనిచేస్తున్న కార్మికుడు ఈ సంఘటనను తన మొబైల్లో చిత్రీకరించగా బయటికి వచ్చిన విషయం. ప్రతి రోజు ఇలాగే విద్యార్థులను వేదింపులకు గురి చేస్తూ తన శాడిజాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఇక్కడివారు చెబుతున్నారు.








Comments