పోలీసు స్టేషన్లో రౌడీ షీటర్ హల్చల్
- PRASANNA ANDHRA

- Feb 8, 2022
- 1 min read
రాష్ట్రంలో యువత మత్తు పద్దార్దాల వాడకానికి బానిసగా మారారు అనటానికి చక్కటి ఉదాహరణ ఈ సంఘటన, వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా తాడికొండ లో రౌడీ షీటర్ రియాజ్ గంజాయి మత్తులో తాడికొండ పోలీస్ స్టేషన్లో చొక్కా లేకుండా హల్చల్ చేశాడు, ఎస్సై ను సైతం లెక్క చేయకుండా దుర్భాషలాడిన వైనం అక్కడ ఉన్న సిబ్బంది అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది, రౌడీ షీటర్ రియాజ్ గతంలో ఒక హత్య, పలు దొంగతనాల్లో నిందితుడు, అసభ్య పదజాలంతో తిడుతున్నా ఓర్పు సహనం వహించి స్పందించని ఎస్సై వెంకటాద్రి, ఇదిలా ఉండగా రియాజ్ రౌడీ షీటర్ కావడంతో భయబ్రాంతులకు గురి అయిన పోలీస్ సిబ్బంది.








Comments