రాజుపాళెం లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు
- PRASANNA ANDHRA

- Jan 26, 2022
- 1 min read
కడప జిల్లా, బద్వేలు మండలం రాజుపాళెం గ్రామంలోని ఎంపీపీ ప్రాధమిక పాఠశాలలో నేడు ఘనతంత్ర దినోత్సవం వేడుకగా జరుపుకున్నారు, పాఠశాలలోని విద్యార్థులు అందరూ చక్కగా జాతీయ గీతం ఆలపించి తమ దేశ భక్తి ని చాటుకున్నారు, పిల్లలకు మిఠాయిలు పంచారు, అలాగే రాజుపాళెం లోని సచివాలయం నందు కూడా ఘనతంత్ర దినోత్సవ వేడుకలకు సిబ్బంది పాల్గొని జండా వందనం చేశారు.














Comments