పేదల ఇళ్ల పథకానికి తొలగిన అడ్డంకులు
- PRASANNA ANDHRA

- Mar 11, 2022
- 1 min read
విశాఖలో 6 వేల ఎకరాల్లో పేదల ఇళ్ల పథకానికి తొలగిన అడ్డంకులు. పేదల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన హై కోర్టు, 6 వేల ఎకరాల్లో లక్షా 85 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించనున్న ప్రభుత్వం. విశాఖలో ఇళ్ల స్థలాలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్.














Comments