ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
- PRASANNA ANDHRA

- Feb 5, 2022
- 1 min read
కడప జిల్లా, కాశీనాయన మండలంలోని ఆకులనరాయన పల్లి గ్రామ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్, వీరిలో ఒక్కరు అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ గా గుర్తించిన పోలీసులు ఇతని పై పిడీ యాక్ట్ చట్టం కేసు నమోదు. 20 ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సమాచారం వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్, పాల్గొన్న మైదుకూరు డీఎస్పీ వంశిధర్ గౌడ్, పొరుమామిళ్ల సిఐ రమేష్ బాబు, టాస్క్ఫోర్స్ సిఐ నాగార్జున, ఎస్సై అరుణ్ రెడ్డి.









Comments