కనిపించని నెలవంక.. దేశ వ్యాప్తంగా ఎల్లుండే రంజాన్
- PRASANNA ANDHRA

- May 1, 2022
- 1 min read
కనిపించని నెలవంక.. దేశ వ్యాప్తంగా ఎల్లుండే రంజాన్.

దేశంలో ఇవాళ ఎక్కడ కూడా నెలవంక కనిపించలేదు. నెలవంక కనిపించక పోవడంతో ఎల్లుండే దేశవ్యాప్తంగా రంజాన్ పర్వదినాన్ని జరుపు కోనున్నారు. దేశవ్యాప్తంగా మంగళవారం రంజాన్ జరుపు కోవాలని రూయత్ హిలాల్ కమిటీ నిర్ణయం తీసుకుంది.








Comments