top of page

సర్వమత సమానత్వానికి ప్రతీకే రంజాన్ - కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 3, 2022
  • 1 min read

సర్వమత సమానత్వానికి ప్రతీకే రంజాన్ - రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ విప్ కొరముట్ల.

ree

పవిత్ర రంజాన్ పండగ రోజును పురస్కరించుకొని ఈరోజు ఉదయం ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదరులతో కలిసి రైల్వేకోడూరు మసీద్ నందు రంజాన్ పండగ వేడుకలో పాల్గొన్నరు.

ree

ముందుగా ముస్లిం ప్రజానీకం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) ను తెలియజేస్తూ.. మతసామరస్యాలకు, సౌభ్రాతృత్వానికి, సర్వమత సమానత్వాన్ని కి, దయా కరుణ లకు ప్రతికే ఈ రంజాన్ పండుగ అని అన్నారు.

ree

క్రమశిక్షణతో, సేవాభావంతో, కుల మతాలకతీతంగా మెలగడమే రంజాన్ పండుగ విశిష్టత అని , ఈ పండుగ రోజున అందరికీ శుభాలు జరగాలని ప్రార్థనలు చేశారు.


ఈ కార్యక్రమంలో కోడూరు నియోజకవర్గంలోని ముస్లిం మత పెద్దలు, గురువులు, యువత, పిల్లలు వైసిపి నాయకులు సాయి కిషోర్ రెడ్డి, సి ఐ విశ్వనాధ రెడ్డి, అధికారులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page