సీతారాముల విగ్రహాప్రతిష్ట లో పాల్గొన్న కొరముట్ల
- DORA SWAMY

- Apr 18, 2022
- 1 min read
శ్రీ సీతారాముల విగ్రహాప్రతిష్ట లో పాల్గొన్న కొరముట్ల - ఘనంగా సత్కరించిన గ్రామ ప్రజలు.

ఈరోజు సాయంత్రం రైల్వేకోడూరు మండల పరిధిలోని వివి కండ్రిక అరుంధతి వాడ నందు జరిగిన నూతన సీతారాముల విగ్రహ ప్రతిష్ట, కళ్యాణోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే కొరముట్ల ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినోద్, ఎంపీటీసీ చిన్న పార్వతమ్మ, ఉప సర్పంచ్ నాగమణి, సుబ్బ రామరాజు తదితరులు పాల్గొన్నారు.








Comments