top of page

మట్కా బీటర్లు అరెస్ట్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 5, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు రురల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ ముందు వైపు గల బహిరంగ ప్రదేశం లో మధ్యాహ్నం 03:30 గంటలకు మట్కా ఆడుతున్న 1). షైక్ హుస్సేన్, వయస్సు : 38 సం”లు తండ్రి : గుగూడ, ఆర్ట్స్ కాలేజీ రోడ్, ప్రొద్దుటూరు మండలం. 2). నెమళ్లదిన్నె నాయబ్ రసూల్, వయస్సు : 38 సం”లు తండ్రి : గౌస్ మొహద్దిన్, నడింపల్లి వీధి, ప్రొద్దుటూరు మండలం. 3). షైక్ షఫీ , వయస్సు: 34 సం”లు తండ్రి : రంతూల్ల, ఆర్ట్స్ కాలేజీ రోడ్, ప్రొద్దుటూరు మండలం, వీరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 98000 రూపాయలు డబ్బులు, మాట్కా పట్టిలను స్వాధీనం చేసుకొన్న ఎస్.ఐ టి.సంజీవ రెడ్డి, పోలీసు సిబ్బందికి, ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page