top of page

ప్రాణాలను పొట్టన పెట్టుకున్న అతివేగం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 23, 2022
  • 1 min read

ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, విశాఖ స్టీల్ ప్లాంట్ లో విధులు నిర్వహించడానికి అని బీ షిఫ్ట్ వెళుతున్నప్పుడు అడ్మిన్ బిల్డింగ్ దగ్గర అతి వేగంగా వెళ్లి చెట్టు ను గుద్దడం జరిగినది ఈ విషయం మీద సమయం ఉన్నా సరే స్టీల్ ప్లాంట్ గేట్లు వేసి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న సి ఎస్ ఎఫ్ అధికార యంత్రాంగానికి గొడ్డలి పెట్టు సుమారుగా ఒంటిగంటన్నర సమయంలో ఈ ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ అయిన వ్యక్తి

Name:- T. Ratna prasad, Employe no:- 108862, Dept:- SMS1,General foreman, అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అందిన సమాచారం.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page