top of page

నారాయణ కళాశాలలో విద్యార్థులు హల్ చల్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 9, 2022
  • 1 min read

తిరుపతి, నారాయణ కళాశాలలో విద్యార్థులు హల్ చల్. అర్దరాత్రి సీసీ కెమెరాలు, లైట్లు తొలగించి అద్దాలు ధ్వంసం. అమ్మాయిల వ్యవహారంలో ఓ విద్యార్థిని మందలించిన ప్రిన్సిపాల్. 100 కు కాల్ చేసిన కళాశాల సిబ్బంది. పోలీసుల జ్యోక్యంతో సద్దుమణిగిన గొడవ. గొడవకు గల కారణాల పై విచారిస్తున్న కళాశాల యాజమాన్యం.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page