గంజాయి మత్తులో అర్ధరాత్రి యువకుల వీరంగం
- PRASANNA ANDHRA

- Feb 10, 2022
- 1 min read
గుంటూరు జిల్లా,
నరసరావుపేట మండలం జొన్నలగడ్డ వద్ద పెట్రోల్ బంకులో అర్ధరాత్రి నలుగురు యువకులు వీరంగం. సేల్స్ మెన్ పై విచక్షణా రహితంగా దాడి,అడ్డొచ్చిన మరో సేల్స్ మెన్ ని చితకబాదిన నలుగురు యువకులు, ఇరువురిపై దాడికి పాల్పడి, సెల్ ఫోన్, 10 వేలు నగదును లాక్కెళ్లిన నలుగురు యువకులు. యువకులు గంజాయి మత్తులో ఉన్నారని సేల్స్ మెన్ ల ఆరోపణ, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది.
సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.








Comments