నెలవంక రాకతో జీవితాలు ఆనందమయం కావాలి - కొరముట్ల
- DORA SWAMY

- Apr 29, 2022
- 1 min read
ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కొరముట్ల.

ముస్లిం పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని, ఈరోజు సాయంత్రం రాయచోటి పట్టణం అభి కన్వెన్షన్ సెంటర్ నందు అన్నమయ్య జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ గిరీష, జడ్పీ చైర్మన్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.








Comments