కొరముట్లకు కు మంత్రి పదవి దక్కే అవకాశం! లేదంటే?
- DORA SWAMY

- Mar 11, 2022
- 1 min read
ఎమ్మెల్యే కొరముట్ల కు మంత్రి పదవి దక్కే అవకాశం.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి వర్గ విస్తరణ ఖరారు చేయనున్న నేపథ్యంలో కడప జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ స్థానానికి మంత్రి పదవి కేటాయిస్తే, రైల్వేకోడూరు శాసనసభ్యులుగా వరుసగా నాలుగు సార్లు విజయాన్ని సాధించి ప్రభుత్వ విప్, శాసనసభ్యులుగా కొనసాగుతున్న ఎమ్మెల్యే కొరముట్ల కు మంత్రి పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని వినికిడి. అలా కాక జిల్లాలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తే పొద్దుటూరు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది.








Comments