మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
- PRASANNA ANDHRA

- Jan 4, 2022
- 1 min read
కర్నూలు జిల్లా, చాగలమర్రి మండలంలోని కదిరిపురం తాండా గ్రామం లో ప్రభుత్వ గిరిజన ప్రాధమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి దాదాపు 18 మంది విద్యార్థులకు అస్వస్థత వారి ని 108 లో చాగలమర్రి హాస్పిటల్ కు తరలించారు.వాంతులు చేసుకున్నారు, ఈ విద్యార్థులు మధ్యాహ్నం చిత్రన్నం, పప్పు, గుడ్డు తిన్నారు, స్కూల్ లో మొత్తం విద్యార్థులు 48 మంది వున్నారు. ప్రస్తుతం చాగలమర్రి ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వున్నారు.
















Comments