10 మంది మట్కా బీటర్లు అరెస్ట్
- PRASANNA ANDHRA

- Feb 15, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మంది మట్కా బీటర్ల అరెస్టు. భారీగా నగదు స్వాధీనం. ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మంది మట్కా బీటర్ల అరెస్ట్, మట్కా స్లిప్పులు రూ.3,09,120 నగదు స్వాధీనం, వివరాలు వెల్లడించిన ప్రొద్దుటూరు టూ టౌన్ సి.ఐ నరసింహా రెడ్డి పాల్గొన్న ఎస్.ఐ రెడ్డి సురేష్, నరసయ్య.









Comments