అన్నవరంలో సత్యనారాయణ సన్నిధిలో మంత్రాలయం ఎమ్మెల్యే
- PRASANNA ANDHRA

- Mar 24, 2022
- 1 min read
మంత్రాలయం, సత్యనారాయణ స్వామి దేవాలయం లో మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. వీరితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. పురుషోత్తం రెడ్డి, కౌతాళం మండలం నాయకులు దేశాయి కృష్ణ స్వామి, పీఎ వెంకట్రామిరెడ్డి, పెద్దకడబూరు మండల నాయకులు గజేంద్ర రెడ్డి, వంశీకృష్ణ రెడ్డి, మంత్రాలయం వార్డు సభ్యులు జగదీష్ స్వామి తదితరులు ఉన్నారు.









Comments