కనుల పండుగగా శ్రీ సుసమేంద్ర తీర్థుల ఆరాధన మహోత్సవం
- MD & CEO

- Apr 18, 2022
- 1 min read
కర్నూలు జిల్లా, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు లో ఒకరైన అటువంటి శ్రీ సుసమేంద్ర తీర్థుల ఆరాధన మహోత్సవం కనుల పండుగ నిర్వహించినారు ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో రమేష్ బాబు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్టువస్త్రాలను శ్రీ సుశమింద్ర స్వామి బృందావనం కు సమర్పించినారు ఈ వస్త్రాలను మంత్రాలయం ప్రస్తుత పీఠాధిపతి అయినటువంటి శ్రీ సుభుదేంద్ర తీర్థులు స్వామి వారు బృందావనం కు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు అంతే కాకుండా స్వామి వారి చిత్రపటాన్ని బంగారు రథోత్సవం పై ఉంచి స్వామివారికి రథోత్సవం నిర్వహించారు.




















Comments