జంతు బలి బదులు మద్యం మత్తులో నరబలి
- PRASANNA ANDHRA

- Jan 17, 2022
- 1 min read
మదనపల్లి, వలసపల్లి గ్రామ దేవత బలి లో అపశృతి. జంతు బలి కి బదులు మద్యం మత్తులో నరబలి. మదనపల్లి మండలంలోని వలసపల్లి సంక్రాంతి వేడుకల్లో ఆదివారం అర్ధరాత్రి ఘటన. తలారి చలపతి మద్యం మత్తులో పొట్టేలు ను పట్టుకొని ఉన్న సురేష్(35) తల నరికి వేసిన ఘనుడు. కుప్ప కూలిన సురేష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపు మృతి. మృతుడికి భార్య ,ఇద్దరు పిల్లలు గ్రామంలో సంక్రాంతి పర్వదినం విషాదచాయలు. విషయం తెలుసుకున్న మదనపల్లె పోలీసులు నిందితుడిని అదుపులోకి. నిందితుడి పై 302 IPC సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన తాలూకా సి.ఐ చంద్ర శేఖర్.









Comments