వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరూ తరలి రావాలి - ఎల్.వి మోహన్ రెడ్డి
- DORA SWAMY

- Mar 11, 2022
- 1 min read
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 11 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా, రేపు ఉదయం 10:00 గంటలకి మన చిట్వేల్ టౌన్ లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహని కి నివార్లు అర్పించి, తదుపరి వైఎస్సార్సీపీ పార్టీ జెండా ఎగుర వేయడం జరుగుతుందని..కావున వైసీపీ పార్టీ ఎంపిటిసి లు, సర్పంచ్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వైసిపి పార్టీ సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి కోరారు.








Comments