జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేసిన ప్రభుత్వ విప్ కొరముట్ల
- DORA SWAMY

- Mar 18, 2022
- 1 min read
ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు ఈరోజు ఉదయం రైల్వేకోడూరు పట్టణం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు రేపు జరగబోయే మెగా జాబ్ మేళా ఏర్పాటును పరిశీలించి, వాలంటీర్లకు, అధికారులకు సూచనలు చేసారు. హాజరవుతున్న అభ్యర్థులు అందరికీ అన్ని వసతులు కల్పించేలా ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ధ్వజ రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమన వర్మ, ఎంపీ గారి ఓఎస్డి దుర్గాప్రసాద్, జడ్పిటిసి రత్నమ్మ, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, ఉప సర్పంచ్ తోట శివ సాయి తదితరులు పాల్గొన్నారు.














Comments