జిమ్ ను సందర్శించిన కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్
- PRASANNA ANDHRA

- Jan 28, 2022
- 1 min read
కడప జిల్లా, నగరంలోని B3 జిమ్ సందర్శించిన కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్, జిమ్ లోని పరికరాలు పరిశీలించి జిమ్ నిర్వాహకులను అభినందించిన ఎస్పీ అన్బు రాజన్. వృత్తి రీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతి మనిషికి వ్యాయామం, జిమ్ మనిషికి అవసరం అన్న ఎస్పీ అన్బు రాజన్.
మనిషి ఒత్తిడి ని తగ్గించుకునేందుకు జిమ్, వ్యాయామం ఎంతగానో ఉపయోగ పడుతుందని,స్వయంగా ఎస్పీ జిమ్ లో వర్క్ అవుట్ చేసి ఇతర సభ్యులను ఉత్సాహ వైనం, వ్యాయామం ద్వారా మనిషి మానసిక ఉల్లాసంతో పాటు, దేహరుఢ్యాన్ని పెంచుకోవచని అభిప్రాయ పడ్డ ఎస్పీ అన్బు రాజన్.















Comments