నేడు నంద్యాలలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
- PRASANNA ANDHRA

- Apr 7, 2022
- 1 min read
Updated: Apr 8, 2022
నేడు (08.04.2022, శుక్రవారం) నంద్యాలలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, ఎస్‌పీజీ గ్రౌండ్ నంద్యాలలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభం. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరనున్న సీఎం, 11.10 గంటలకు నంద్యాల గవర్నమెంట్ డిగ్రీకాలేజి చేరుకుంటారు. 11.35 – 12.35 గంటల మధ్య ఎస్‌పీజీ గ్రౌండ్‌కి చేరుకుని జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు, 12.45 గంటలకు నంద్యాల నుంచి తిరుగుపయనం, 2.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం.









Comments