top of page

ఇన్నోవా బైక్ ఢీ వ్యక్తికి తీవ్ర గాయాలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 21, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు రూరల్ లిమిట్స్ పరిధిలోని మైదుకూరు రోడ్డు ఉప్పరపల్లె బస్టాప్ సమీపంలో బైకును ఢీ కొన్న ఇన్నోవా AP 02 AX 7028 వాహనం, ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కాగా, స్థానిక రూరల్ పోలీసు వారు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, ప్రమాదానికి గల కారణాలపై పూర్తి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page