అక్రమ మద్యం పట్టివేత
- PRASANNA ANDHRA

- Jan 23, 2022
- 1 min read
మంత్రాలయం పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గ్రామ శివారులోని సుంకప్పతాత దర్గా వద్ద కర్నాటక రాష్ట్రం గుండ్రేవుల గ్రామానికి చెందిన ఈడిగ భీమేష్, రాజశేఖర్ మరో వ్యక్తి తుంగభద్ర నది లో ముగ్గురు వ్యక్తులు మద్యం సంచులు మోసుకొని వస్తుండగా పోలీసులను పారిపోవడానికి ప్రయత్నించగా భీమేష్ అనే వ్యక్తి అరెస్టు చేసి విచారించగా 930 మద్యం బాటిల్స్ (90ఎంఎల్ ఒరిజినల్ ఛాయిస్ విస్కి) స్వాధీనం చేసుకుని పరారైన రాజశేఖర్, మరో వ్యక్తి కోసం ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేయడమైనది.









Comments