కీచక ఉపాధ్యాయుడు పిల్లలతో అసభ్య ప్రవర్తన
- PRASANNA ANDHRA

- Feb 16, 2022
- 1 min read
విజయనగరం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల బాలేసు లో చిన్నారులపై అసభ్యంగా ప్రవర్తించిన పాఠశాల ఉపాధ్యాయుడు యడ్ల.సూర్యనారాయణ, ప్రదోనోపాధ్యాయుడు సిరికి. స్వామినాయుడు. ఎలా వేదించారో పిల్లలు తెలుపుతూ సోషల్ మీడియాలో వీడియో వైరల్, వీడియో చూసి స్పందించిన ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి. ఘటన పై జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, ఉపాధ్యాయులు పై చర్యలకు ఆదేశాలు జారీ. ఘటన పై విద్యార్ధులతో మాట్లాడేందుకు బాలేసు గ్రామానికి వెళ్లిన ఉపముఖ్యమంత్రి.








Comments