టీడీపీ అధినేత చంద్రబాబుకి కరోనా పాజిటివ్
- PRASANNA ANDHRA

- Jan 18, 2022
- 1 min read
టీడీపీ అధినేత చంద్రబాబుకి కరోనా పాజిటివ్, కరోనా బారినపడ్డట్లు ట్విట్టర్ లో తెలిపిన చంద్రబాబు, స్వల్ప లక్షణాలున్నట్లు తెలిపిన చంద్రబాబు, ఉండవల్లిలోని నివాసంలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న చంద్రబాబు, ఇటీవల తనని కలిసినవారు టెస్టులు చేయించుకోవాలి అని కోరారు, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానాని చంద్రబాబు తెలియజేసారు.









Comments