మిథున్ రెడ్డి పుట్టినరోజున మల్లిశెట్టి అన్నదానం.
- DORA SWAMY

- Sep 11, 2023
- 1 min read
మిథున్ రెడ్డి పుట్టినరోజున మల్లిశెట్టి అన్నదానం.

చిట్వేలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం లోక్ సభ ప్యానల్ స్పీకర్, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా మధ్యాహ్నం వైసిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ పేదలకు, యాచుకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మానవతా సభ్యత్వం తీసుకుని మానవత సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో చిట్వేలి శాఖ అధ్యక్షులు సాయిరాం, కార్యదర్శి ముని రావు, వైసిపి నాయకులు కనకరాజు, నాగిరెడ్డి రఘురాం రెడ్డి, చేంజి శ్రీనివాసులు రెడ్డి, హజరత్ రెడ్డి,గుండయ్య, సర్పంచ్ ఈశ్వరయ్య, కోఆప్షన్ సభ్యుడు ఆన్సర్ భాష,గులాం బాషా, నరసింహ ,బాలాజీ తదితరులు పాల్గొన్నారు.








.