top of page

వినాయకుడి గుడి దగ్గర భారీ అగ్నిప్రమాదం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 16, 2022
  • 1 min read

కృష్ణా జిల్లా, విజయవాడ కనకదుర్గమ్మ గుడి సమీపంలో వినాయకుడి గుడి దగ్గర భారీ అగ్నిప్రమాదం. ఘటనా స్థలానికి చేరుకునీ మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఈ ప్రమాదానికి గల కారణాలమీద సమాచారాన్ని సేకరిస్తున్న పోలీసులు. ఈ ఘటన మీద వివరాలు తెలియాల్సి ఉంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page