
EXCLUSIVE VISUALS : రాజంపేట MLA ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి
- PRASANNA ANDHRA

- Feb 15, 2022
- 1 min read
బ్రేకింగ్.
కడప జిల్లా, రాజంపేట, బోయన పల్లి లోని ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి ఇంటి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి. .వాహనం తో మెయిన్ గేట్ డ్డి.. టైర్లు కట్టెలు చెత్త గేటు ముందు వేసి ఆహుతి కి యత్నం.. భయాందోళనల వాచ్ మెన్ కుటుంబం. పోలీసుల రాకతో పరార్ అయిన ఆగంతకులు, అప్రమత్తమైన వైకాపా నాయకులు.








Comments