ఏసుక్రీస్తు ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ఈస్టర్ వేడుకల్లో ఎమ్మెల్యే కొరముట్ల
- DORA SWAMY

- Apr 17, 2022
- 1 min read
ఏసుక్రీస్తు ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ఈస్టర్ వేడుకల్లో ఎమ్మెల్యే కొరముట్ల.

ఈస్టర్ పండగ సందర్భంగా, అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరు పట్టణంలో టోల్ గేట్ వద్ద ఉన్న లూథరన్ చర్చి లో రైల్వేకోడూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ అందాలని ఆయన అన్నారు. చర్చి పెద్దలు కొరముట్ల ను ఘనంగా ఆహ్వానించి శాలువా తో సత్కరించగా.. చర్చి ఫాదర్ ప్రత్యేక పూజలు చేసి దీవెనలు అందించారు.

ఎమ్మెల్యే కొరముట్ల తో పాటు రైల్వేకోడూరు నియోజకవర్గ సిపిఐ సీనియర్ నాయకులు పండు గోల మణి , వైసిపి నాయకులు రమేష్, సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.








Comments