70 లక్షల డ్వాక్రా సొమ్ము స్వాహా
- PRASANNA ANDHRA

- Feb 2, 2022
- 1 min read
పశ్చిమ గోదావరి జిల్లా, భీమడోలు మండలం సూరప్పగూడెం గ్రామ పంచాయతీ పాతూరులో డ్వాక్రా మహిళలను మోసగించిన రేణుక. పొలసానిపల్లి యూనియన్ బ్యాంక్ అధికారులతో కుమ్మకై చేతివాటం చూపించిన పాతూరు గ్రామానికి చెందిన రేణుక. తీవ్ర ఆందోళనతో గ్రామ ప్రజలు. 70 లక్షలు పైచిలుకు మోసగించినది గ్రామ ప్రజలు వాపోయారు.








Comments