మందు బాబుల వీరంగం...
- PRASANNA ANDHRA

- Jan 29, 2022
- 1 min read
విశాఖ, గాజువాక, వంటీళ్ళు జంక్షన్ లో మందు బాబులు వీరంగం, వాహనదారులను, రోడ్డు పై వెళ్ళే వార్ని బెంబెలెత్తించిన మందు బాబులు, అడిగే వారి పై ఇటుకలతో దాడికి యత్నం, స్థానికుల సహయంతో పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు.








Comments