మద్యం మత్తులో డాక్టర్ వీరంగం
- PRASANNA ANDHRA

- Feb 14, 2022
- 1 min read
కృష్ణా, నూజివీడులో దారుణం చోటు చేసుకుంది, అపార్ట్‌మెంట్ వాచ్మెన్పై ప్లాట్ యజమాని కత్తితో దాడి, ప్లాట్ యాజమాని రిటైర్డ్ వైద్యుడు. మద్యం మత్తులో వాచ్‌మెన్‌తో వాగ్వివాదానికి దిగిన వైద్యుడు. ఇరువురి మధ్య వాదన పెరగడంతో చాకుతో వాచ్‌మెన్ మొహంపై తీవ్రంగా గాయపరచిన వైద్యుడు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై దాడి చేసి డాక్టర్ పరార్. తీవ్రంగా గాయపడ్డ ఇరువురిని ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.








Comments