76 వార్డు వైసీపీ ఇంచార్జ్ దొడ్డి రమణ అపూర్వ గౌరవం
- PRASANNA ANDHRA

- Apr 6, 2022
- 1 min read
పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర విలేకరి, 76 వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణ అపూర్వ గౌరవం దక్కింది

ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్యదైవమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి ఏర్పాటు చేశారు బుధవారం రాత్రి ప్రభుత్వం జీవో నెంబర్ 235 ప్రకారం రాష్ట్ర దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం. హరి జవహర్ లాల్ విడుదల జీవో లో వై ఎస్ ఆర్ సి పి 76 వ వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణ మెంబర్ నియమించారు. పార్టీకి ఎనలేని సేవలందిస్తూ నిరంతరం ప్రజల్లో మనిషిగా ఏకమై అనేక సేవా కార్యక్రమాలు చేస్తూతూ అభిమానం పొందారు దొడ్డి రమణ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత గౌరవం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి అలాగే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ. దేవస్థానం అభివృద్ధికి నా వంతు సేవా కార్యక్రమాలు చేస్తానని. మరెన్నో అభివృద్ధి పనులు చేస్తానని మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు , అభిమానులు, పుర ప్రజలుఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు








Comments