top of page

గోమాత అక్రమ తరలింపు, పోలీసుల అదుపులో నిందితుడు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 4, 2022
  • 1 min read

కంటైనర్ లారీలలో పైన పటారం లోన లొటారం


తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, అక్రమంగా 38 గోవులను తుని నుండి కేరళకు తరలిస్తున్న కేరళకు చెందిన కెఎల్ 51 జె 9741 నెంబరు కంటైనర్ లారీని శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా బొమ్మూరు పోలీసులు సీజ్ చేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page