జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులను అదుపులోకి
- PRASANNA ANDHRA

- Feb 2, 2022
- 1 min read
నెల్లూరు జిల్లా, నూతన పి.ఆర్.సి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసుల అడ్డంకులు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. జిల్లా వ్యాప్తంగా 72 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పగడ్బందీ పహారా కాస్తున్న పోలీసులు. నెల్లూరు నగరంలోని పలు రహదారులపై వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు. పోలీసుల ఎత్తుగడలను ముందుగానే ఊహించి పలువురు పిఆర్సీ సాధన సమితి నేతలు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నట్లు సమాచారం.








Comments