చైన్ స్నాచింగ్ దొంగను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న పోలీసులు.
- PRASANNA ANDHRA

- Feb 10, 2022
- 1 min read
అనంతపురం జిల్లా అనంతపురం నగరంలోని చెరువు కట్ట వద్ద చైన్ స్నాచింగ్ చేసి వెళుతున్న దొంగను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న పోలీసులు. దొంగ వద్ద నుంచి బంగారం రికవరీ. పట్టుకున్న పోలీసులు ను అభినందించిన జిల్లా ఎస్పీ పకీరప్ప.








Comments