దైవ దర్శనానికి వెళుతూ కారు ప్రమాదం ఒకరి మృతి
- PRASANNA ANDHRA

- Feb 17, 2022
- 1 min read
కర్నూలు జిల్లా, మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామ శివారులో డివైడర్ ఢికొన్న కారు. ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో నలుగురు సురక్షితం, ఒక మహిళా మృతి, బాధితులు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు వస్తుండగా ఘటన, సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసిన మంత్రాలయం పోలీసులు. బెంగళూరు కు చెందిన వాసులుగా పోలీసులు గుర్తించారు.














Comments