BREAKING NEWS : గణపవరంలో దారుణం
- PRASANNA ANDHRA

- Feb 1, 2022
- 1 min read
సూర్యపేట జిల్లా కోదాడ మండలం గణపవరంలో దారుణం, భార్య అంజమ్మ ను హత్య చేసిన భర్త కాటేబోయిన కొండలు. భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని పొలం లో కాలితో తొక్కి హత్య చేసిన భర్త. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.









Comments