BREAKING NEWS - యువకుడి దారుణ హత్య
- PRASANNA ANDHRA

- Jan 23, 2022
- 1 min read
గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, గాజువాక గోపాలరెడ్డినగర్ లో ధారుణం, సాలాపు ప్రసాద్ (30) అనే యువకుడిని హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, ప్రసాదు ప్థె ముగ్గురు వ్యక్తులు కత్తులు రాడ్ లతో దాడిచేసినట్టు అనుమానిస్తున్న పోలీసులు. మరో ఆరు రోజులలో ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళనున్న మృతుడు. ఘటనాస్ధలానికి చేరుకుని విచారణ జరుపుతున్న పోలీసులు.









Comments